Skip to main content

అప్‌కమింగ్ కెరీర్...ఫిన్‌టెక్


ఫిన్‌టెక్ పూర్తి పేరు.. ఫైనాన్షియల్ టెక్నాలజీ. ఆర్థిక రంగంలో అమలు చేస్తున్న సంప్రదాయ పద్ధతుల స్థానంలో సరికొత్త అప్లికేషన్లను రూపొందించి అమల్లోకి తేవడం దీని ఉద్దేశం.
***ఫిన్‌టెక్ అంటే..?

ఫిన్‌టెక్.. సాంకేతికతకు పెద్దపీట వేస్తూ ఎలాంటి చొరబాట్లకు తావు లేకుండా ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడమే దీని లక్ష్యం. బ్యాంకింగ్, ఫైనాన్స్ అవసరాలను తీర్చడంతోపాటు విసృ్తత ఉద్యోగ అవకాశాలకు వేదిక నిలుస్తోంది.. ఫిన్‌టెక్. దాంతో ఫ్రెండ్లీ బ్యాంకర్, టెకీలకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఇండియాలో సుమారు 72 ఫిన్‌టెక్ సంస్థలు ఆర్థిక వ్యవహారాలను నిర్వహిస్తున్నాయి. పర్సనల్ లోన్స్, ఇన్‌కంట్యాక్స్ రిటర్న్స్, కార్ లోన్స్, మార్ట్‌గేజ్ లోన్స్, ఈఎంఐ, హెల్త్ ఇన్సూరెన్స్, టికెట్ పర్చేస్ వంటి సేవలను ఫిన్‌టెక్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఇవన్నీ తాము అందించే సేవలను పర్యవేక్షించడం కోసం ఐటీ, ఫిన్‌టెక్ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి.

***ఇండియాలో ఫిన్‌టెక్ సంస్థలు...పేటీఎం పేమెంట్ బ్యాంక్, పేయూ ఇండి యా, ఫ్రీ చార్జ్, క్విక్ వాలెట్, మొబిక్విక్, చిల్లర్, ఎస్‌బీఐ బడ్డీ, ఐసీఐసీఐ పాకెట్స్, క్యాపిటల్ ప్లోట్, ఫ్లెక్సిలోన్స్, వెరిటాస్ ఫైనాన్స్, ఎలక్ట్రానిక్ పేమెం ట్స్ అండ్ సర్వీసెస్, ఈజీ ట్యాప్ మొబైల్ సర్వీ సెస్, ఇడ్జ్ క్యాష్ కార్డ్, రాజోర్‌పే సాఫ్ట్‌వేర్, బిల్ డెస్క్, ఫండ్స్ ఇండియా, టారో వెల్త్, పాలసీ బజార్, ఈజీ పాలసీ, క్రెడిట్ మంత్రి, క్లియర్ ట్యాక్స్, ఎన్‌పీసీఐ, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీస్, స్టార్టప్ సంస్థలు.

***పని విభాగాలు :
  • అప్లికేషన్ డెవలప్‌మెంట్
  • బిజినెస్ అనాలసిస్
  • ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్
  • ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
  • టెక్నికల్ సపోర్ట్
>>>విద్యార్హతలు : బీఈ, బీటెక్, ఎంసీఏ, బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్), సీఏ, కామర్స్ కోర్సులు.

నైపుణ్యాలు..
1. బిజినెస్ స్కిల్స్
2. ఫైనాన్షియల్ స్కిల్స్
3. మార్కెటింగ్ స్కిల్స్
4. కమ్యూనికేషన్ స్కిల్స్
5. అనలైజింగ్ స్కిల్స్
6. అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్

>>>ఫిన్‌టెక్ జాబ్ ప్రొఫైల్స్...
  • రిలేషిప్ మేనేజర్
  • క్రెడిట్ రిస్క్ మేనేజర్
  • కస్టమర్ సక్సెస్ కోచ్
  • ఫైనాన్షియల్ అడ్వైజర్
  • క్యూఏ ఇంజనీర్
  • ఈవెంట్ మేనేజర్
  • టెస్ట్ లీడ్
  • ట్రెజరీ మేనేజర్
  • ఫైనాన్షియల్ ప్లానింగ్ మేనేజర్
  • సీనియర్ మేనేజర్
  • ఎంటర్‌ప్రైజ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్

Comments

Popular posts from this blog

ఫ్రీలాన్సింగ్... నైపుణ్యమే పెట్టుబడి!

ఒకరి కింద పనిచేయాల్సిన అవసరం ఉండదు. నచ్చిన సమయంలో, ఇష్టమైన ప్రదేశంలో, వీలున్నప్పుడు.. బిందాస్‌గా పనిచేస్తూ సంపాదించడమే ఫ్రీలాన్సింగ్. ఏదైనా ఒక డిమాండింగ్ స్కిల్ తెలిసుంటే చాలు. వర్క్‌లైఫ్ బ్యాలెన్స్‌తో లైఫ్‌ను నింపాదిగా గడిపేయొచ్చు. ఇటీవల అన్నిదేశాల్లోనూ ఫ్రీలాన్స్ వర్క్ కల్చర్ పుంజుకుంటోంది. ముఖ్యంగా మన దేశంలో ప్రతిభగల యువతకు చక్కటి అవకాశంగా నిలుస్తోందీ రంగం. భవిష్యత్‌లో ఫ్రీలాన్సింగ్ మరింత విస్తృతమవుతుందనే అంచనాల నేపథ్యంలో దీనిపై విశ్లేషణ.. నిర్దిష్ట పనిగంటలు, డెడ్‌లైన్లు, అవసరమున్నా లేకున్నా మీటింగులు, టార్గెట్లు వంటివి లేని వర్క్ లైఫ్.. ఫ్రీలాన్సింగ్! ఇష్టమైన సమయంలో పనిచేసుకునే వెసులుబాటు, నైపుణ్యముంటే రెగ్యులర్ ఉద్యోగం కంటే ఎక్కువగా సంపాదించుకునే వీలు.. వెరసి ఫ్రీలాన్సింగ్‌కు క్రేజ్ పెరుగుతోంది. కంటెంట్ రైటింగ్ నుంచి కార్పొరేట్ ప్రొడక్ట్ డెలివరీ వరకు.. అన్ని ఉద్యోగాలూ ఫ్రీలాన్సింగ్‌కు అనువైనవే! వీటికి డిమాండ్ : ఫ్రీలాన్సింగ్‌లో ఐటీ నైపుణ్యాలు, కంటెంట్ రైటింగ్ స్కిల్స్‌కు జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉంది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్, మై ఎస్‌క్య...

ఇంటి రుణం తీర్చే.. ఈజీ మార్గాలివి!

ఏటా వేతనం పెరిగితే దానికి తగ్గట్టే రుణ చెల్లింపు బోనస్, ఇతరత్రా నగదు అందితే అదీ ఈఎంఐకే ఇలా చేస్తే వడ్డీ భారం; కాల వ్యవధి రెండూ తగ్గుతాయి లేదంటే రుణ కాల వ్యవధి పెంచుకోవడమే పరిష్కారం   సొంతింటిని గౌరవానికి చిహ్నంగా భావించే వారు మనలో చాలామంది. సొంతిల్లును తమ జీవితంలో కీలక లక్ష్యాల్లో ఒకటిగా చేర్చుకోవAడంతో పాటు దాన్ని ఏదో ఒకరోజు వీలైతే చిన్న వయసులోనే సాకారం చేసుకోవాలని కోరుకోవడం సహజం. తక్కువ వడ్డీ రేట్లకే గృహ రుణాలు లభించే ప్రస్తుత పరిస్థితుల్లో సొంతింటి కల సాకారం అసాధ్యమేమీ కాదు. కేంద్రం నుంచి ఇళ్ల కొనుగోలుకు వడ్డీ రాయితీలు కూడా ఉండడంతో బడ్జెట్‌ ధరలోని గృహాలకు డిమాండ్‌ పెరిగింది. మున్ముందు ఈ మార్కెట్‌ ఇంకా వృద్ధి చెందుతుందనేది నిపుణుల అంచనా. అయితే, సొంతింటికి ప్లాన్‌ చేసుకునే వారు తమ వంతు కొంత నిధిని సమకూర్చుకోకపోతే ప్రతి నెలా అధికంగా ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. దీంతో వస్తున్న ఆదాయంలో అధిక భాగం ఇంటి రుణ వాయిదాలకే చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో ఇంటి రుణాన్ని ఇబ్బంది లేకుండా స్మార్ట్‌గా తీర్చే మార్గాలను నిపుణులు తెలియజేస్తున్నారు... బోనస్‌...