ఫిన్‌టెక్ పూర్తి పేరు.. ఫైనాన్షియల్ టెక్నాలజీ. ఆర్థిక రంగంలో అమలు చేస్తున్న సంప్రదాయ పద్ధతుల స్థానంలో సరికొత్త అప్లికేషన్లను రూపొందించి అమల్లోకి తేవడం దీని ఉద్దేశం. ***ఫిన్‌టెక్ అంటే..? ఫిన్‌టెక్.. సాంకేతికతకు పెద్దపీట వేస్తూ ఎలాంటి చొరబాట్లకు తావు లేకుండా ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడమే దీని లక్ష్యం. బ్యాంకింగ్, ఫైనాన్స్ అవసరాలను తీర్చడంతోపాటు విసృ్తత ఉద్యోగ అవకాశాలకు వేదిక నిలుస్తోంది.. ఫిన్‌టెక్. దాంతో ఫ్రెండ్లీ బ్యాంకర్, టెకీలకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఇండియాలో సుమారు 72 ఫిన్‌టెక్ సంస్థలు ఆర్థిక వ్యవహారాలను నిర్వహిస్తున్నాయి. పర్సనల్ లోన్స్, ఇన్‌కంట్యాక్స్ రిటర్న్స్, కార్ లోన్స్, మార్ట్‌గేజ్ లోన్స్, ఈఎంఐ, హెల్త్ ఇన్సూరెన్స్, టికెట్ పర్చేస్ వంటి సేవలను ఫిన్‌టెక్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఇవన్నీ తాము అందించే సేవలను పర్యవేక్షించడం కోసం ఐటీ, ఫిన్‌టెక్ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ***ఇండియాలో ఫిన్‌టెక్ సంస్థలు... పేటీఎం పేమెంట్ బ్యాంక్, పేయూ ఇండి యా, ఫ్రీ చార్జ్, క్విక్ వాలెట్, మొబిక్విక్, చిల్లర్, ఎస్‌బీఐ బడ్డీ, ఐసీఐసీఐ పాకెట్స్, క్యాపిటల్ ప్లోట్, ఫ్లెక్సిలోన్స్, వ...
Comments
Post a Comment